Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరువు కష్టాలపై కదిలిన సీపీఎం జీపు జాతా

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 26, 2026 11:53 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కరువు కష్టాలపై కదిలిన సీపీఎం జీపు జాతా - Udayam
శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర వర్షాభావంతో రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో శనివారం మడకశిరలో కరువు జీపు జాతా ప్రారంభమైంది. జిల్లా కార్యదర్శి రామకృష్ణ జాతాను ప్రారంభించారు. పంట నష్టపరిహారం, కరువు సహాయక చర్యలు చేపట్టాలని, తాగు–సాగునీటి సమస్యలు పరిష్కరించి కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీపు జాతా వివరాలను విస్తరించండి

Comments

G
Loading comments...