వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ ఐటీఐలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
మేళాలో ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం, ఫిమాకేం ఇండియా, మహేంద్ర అండ్ మహేంద్ర, మేఆ సర్వో డ్రైవ్, డైనమిక్ టూల్స్ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.
Comments
Loading comments...

