Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణలో అక్రమ ఇసుక రవాణా.. టిప్పర్ సీజ్

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 2:32 PM నారాయణపేటGeneral
కృష్ణలో అక్రమ ఇసుక రవాణా.. టిప్పర్ సీజ్ - Udayam
కృష్ణా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడెబల్లూర్ శివారు టైరోడ్డు వద్ద తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను యాదగిరికి తరలిస్తున్నట్లు గుర్తించారు. టిప్పర్‌ను కృష్ణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీద్ తెలిపారు.

Comments

G
Loading comments...