వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్‌లో lఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో కృష్ణజింకను వేటాడి మాంసంతో తరలిస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
వారి నుంచి .315 రైఫిల్, సైలెన్సర్, 19 బుల్లెట్లు, 13 కిలోల కృష్ణజింక మాంసం, రెండు వాహనాలు, 8 సెల్‌ఫోన్లు, రూ.28,590 నగదు, కెమెరా, టార్చ్‌లైట్లు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ శిరీష రాఘవేంద్ర తెలిపారు.
Comments
Loading comments...

