Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణానది నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం

Follow Udayam on Google
Ram Sep 14, 2026 6:51 PM జాతీయంGeneral
కృష్ణానది నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం - Udayam
నంద్యాల జిల్లా ఆత్మకూరులో కృష్ణానది నుంచి సంగమేశ్వరాలయం క్రమంగా బయటపడుతోంది. ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుతోంది. దీంతో సప్తనదుల సంగమ క్షేత్రమైన సంగమేశ్వర ఆలయ శిఖర కలశం దర్శనమిస్తోంది. పుష్కర కాలం తర్వాత సెప్టెంబర్ రెండో వారంలో ఆలయం మళ్లీ వెలుగులోకి వస్తోంది.

Comments

G
Loading comments...