Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాజిల్లాలో తొలిసారి మ్యాజిక్‌ డ్రైనేజీ

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:48 PM కృష్ణా జిల్లాGeneral
కృష్ణాజిల్లాలో తొలిసారి మ్యాజిక్‌ డ్రైనేజీ - Udayam
కృష్ణా జిల్లాలో తొలిసారిగా ‘మ్యాజిక్‌ డ్రైనేజీ’ నిర్మాణ పనులు గన్నవరం మండలం సవారిగూడెంలో ప్రారంభమయ్యాయి. పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యమని పేర్కొన్నారు. పనులు పూర్తయితే మురుగునీటి సమస్యకు పరిష్కారంతోపాటు పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...