Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జడ్పీ సీఈవో అరుణ బదిలీ

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:21 AM కృష్ణా జిల్లాGeneral
కృష్ణా జడ్పీ సీఈవో అరుణ బదిలీ - Udayam
కృష్ణా జిల్లా పరిషత్ సీఈవో అరుణ బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో APSIRDPR డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీహరిరావును నియమించారు. పలువురు జడ్పీ సీఈవోల బదిలీల్లో భాగంగా ఈ మార్పు జరిగింది. గతంలో జిల్లా పంచాయతీ అధికారిణిగా పనిచేసిన అరుణ ఇటీవలే జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. బదిలీ అనంతరం ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.

Comments

G
Loading comments...