Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరస్‌గుత్తి జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 05, 2026 6:18 PM సంగారెడ్డిGeneral
కరస్‌గుత్తి జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - Udayam
కరస్‌గుత్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హిరామన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...