Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్రెగుట్టల్లో భారీ మావోయిస్టు డంప్‌ స్వాధీనం

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 4:35 PM జాతీయంGeneral
కర్రెగుట్టల్లో భారీ మావోయిస్టు డంప్‌ స్వాధీనం - Udayam
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో పోలీసులు భారీ మావోయిస్టు డంప్‌ను గుర్తించారు. ఇందులో 300కు పైగా బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లను (BGLs) స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో బీజీఎల్స్‌ పట్టుకోవడం ఇదే తొలిసారని ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు.

Comments

G
Loading comments...