Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరపత్రాలు పంపిణీ..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 10, 2026 7:47 AM వనపర్తిGeneral
కరపత్రాలు పంపిణీ.. - Udayam
అమరచింత పట్టణంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, టీయూసీఐ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. రేపు నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...