వార్తలకు తిరిగి వెళ్లండి

కరప మండల ప్రత్యేక అధికారిగా జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ జి. శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ పదవీకాలం ముగియడంతో జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.
ఈ సందర్భంగా ఎండీఓ జె. శ్రీనివాస్, డిప్యూటీ ఎండీఓ సలాది శ్రీనివాస్, స్వర్ణ పంచాయతీ అధికారి కర్రి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Loading comments...

