వార్తలకు తిరిగి వెళ్లండి

నేషన్స్ లీగ్‌లో క్రొయేషియాపై స్పెయిన్ 2-1తో విజయం సాధించింది. 17వ నిమిషంలో పెరిసిచ్ గోల్‌తో క్రొయేషియా ఆధిక్యంలోకి వెళ్లగా.. మికెల్ మెరినో రెండు గోల్స్‌తో స్పెయిన్‌కు విజయాన్ని అందించాడు. దీంతో 42 మ్యాచ్‌లుగా స్పెయిన్ అజేయంగా కొనసాగుతోంది.
మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 3-0తో చెక్ రిపబ్లిక్‌ను ఓడించింది. హ్యారీ కేన్ రెండు గోల్స్ చేసి జాతీయ జట్టు తరఫున తన గోల్స్ సంఖ్యను 91కి పెంచాడు.
Comments
Loading comments...

