వార్తలకు తిరిగి వెళ్లండి

నిడమర్రు మండలం క్రొవ్విడి నుంచి ఆకివీడు వెళ్లే రాష్ట్ర రహదారి గుంతలమయంగా మారి వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో రహదారిపై గుంతలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారిని నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీరు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

