Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో రేపు మాంసం విక్రయాలు బంద్

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:00 PM కర్నూలుGeneral
కర్నూలులో రేపు మాంసం విక్రయాలు బంద్ - Udayam
గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్‌ 2న కర్నూలులో మాంసం దుకాణాలు, విక్రయ కేంద్రాలు మూసివేయాలని నగరపాలక సంస్థ ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నిబంధనలు పాటించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ చల్లా ఓబులేసు హెచ్చరించారు.

Comments

G
Loading comments...