వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెంకటరమణ కాలనీలోని కార్యాలయం నుంచి ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.
ఈ ప్రక్రియకు సెట్కూరు సీఈవో డా. కె. వేణుగోపాల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

