వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదంలో హిందూపురానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో విషాదం నెలకొంది.
దొడ్డబళ్లాపురం రైల్వే స్టేషన్‌లో ట్రాక్ దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో హిందూపురానికి చెందిన ఇర్ఫాన్ (46), రుకయ్యా (13), రాకియా (8) మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.
Comments
Loading comments...

