వార్తలకు తిరిగి వెళ్లండి

జైనథ్: కరంజి గ్రామానికి చెందిన బిక్కి లక్ష్మి–గంగన్న దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం బుధవారం జరిగింది. టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి నూతన గృహాన్ని ప్రారంభించారు.
పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందని వారు తెలిపారు. అర్హులందరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

