Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరంజి టీ మీ సేవా కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 27, 2026 12:51 PM ఆదిలాబాద్General
కరంజి టీ మీ సేవా కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు - Udayam
భీంపూర్‌: మండలంలోని కరంజి టీ గ్రామ మీ సేవా కేంద్రాన్ని డీటీ కోవా హరిదాస్, జీపీవో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ప్రజలకు అందుతున్న సేవలు, దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...