వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల మండలం కర్లకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (TELSA) ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తూ ప్రోత్సహిస్తున్న 'తెల్సా' సేవా దృక్పథం ఎంతో అభినందనీయమని హెచ్‌ఎం రాజేష్ పేర్కొంటూ, సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

