వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్(టి) మండలం కర్జపల్లి గ్రామంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. రక్షణ కంచె, హెచ్చరిక బోర్డు లేకపోవడంతో ప్రజలు, పశువులకు ప్రమాదం పొంచి ఉంది.
ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్థులు తెలిపారు. వెంటనే రక్షణ కంచె, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

