Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రియాశీల ఉద్యమాలు నిర్మిస్తాం: యూటీఎఫ్

Follow Udayam on Google
Kiran Nov 13, 2026 10:53 AM నాగర్ కర్నూల్General
క్రియాశీల ఉద్యమాలు నిర్మిస్తాం: యూటీఎఫ్ - Udayam
పదర మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన యూటీఎఫ్ మండల కమిటీ సమావేశంలో నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఎం. రాంజీ, ప్రధాన కార్యదర్శిగా ఆర్. బిక్కు ఎన్నికయ్యారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి క్రియాశీల ఉద్యమాలు నిర్మిస్తామని నూతనంగా ఎన్నికైన వారు తెలిపారు.

Comments

G
Loading comments...