వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలు కరివేపాకు రైతులకు కలసివచ్చాయి. వర్షాల వల్ల తోటలు ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో, సరైన దిగుబడి మరియు లభించే ధరతో ఈ సీజన్‌లో మంచి లాభాలు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

