Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిటికల్ కేర్ యూనిట్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Sep 18, 2026 3:53 PM మహబూబ్‌నగర్General
క్రిటికల్ కేర్ యూనిట్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రాజేంద్ర నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ మల్టీస్పెషాలిటీ క్రిటికల్ కేర్ యూనిట్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులను అభినందించి, అనంతరం మాజీ మంత్రి ని సన్మానించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...