వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేసిన ఏపీ, తెలంగాణ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబరు 4కు వాయిదా వేసింది. అన్ని పిటిషన్లను ఆ రోజే విచారించనుంది.
విచారణ సందర్భంగా కృష్ణా జలాల అంశంపై రాష్ట్రాల మధ్య వివాదాలపై జస్టిస్ విక్రమ్‌నాథ్ ప్రశ్నించారు. కర్ణాటక తమ ప్రాజెక్టులకు దిగువ రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని కోర్టుకు తెలిపారు.
Comments
Loading comments...

