Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా వర్సిటీ రీవాల్యుయేషన్ ఫలితాలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 11, 2026 3:07 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కృష్ణా వర్సిటీ రీవాల్యుయేషన్ ఫలితాలు - Udayam
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ 1వ, బీటెక్ 4వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని వర్సిటీ అధ్యాపకులు సూచించారు.

Comments

G
Loading comments...