Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం- మృతుడి గుర్తింపు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 6:05 PM కృష్ణా జిల్లాGeneral
రోడ్డు ప్రమాదం- మృతుడి గుర్తింపు - Udayam
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పెడన బ్రహ్మపురానికి చెందిన మువ్వల ప్రసాద్ (45)గా గుర్తించారు. చిట్టిపాలెం రోడ్డులో సత్య కళ్యాణమండపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రసాద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆయన మృతితో పెడన బ్రహ్మపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...