Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షోభంలోకి కృష్ణా నదీ బేసిన్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:10 AM హైదరాబాద్General
సంక్షోభంలోకి కృష్ణా నదీ బేసిన్‌ - Udayam
కృష్ణా బేసిన్‌ తీవ్ర సంక్షోభం దిశగా వెళ్తోందని ఐడబ్ల్యూఎంఐ అధ్యయనం హెచ్చరించింది. ఎగువన భారీ జలాశయాల కారణంగా దిగువన ఉన్న ఏపీకి కృష్ణా జలాల ప్రవాహం తగ్గి నీటి ఎద్దడి తలెత్తుతోందని పేర్కొంది. సముద్రంలోకి నీటి ప్రవాహం తగ్గడంతో కృష్ణా డెల్టాలో సముద్రపు నీరు చొచ్చుకొచ్చి నేల చౌడుబారే ప్రమాదమని తెలిపింది. గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించకపోతే డెల్టాకు పెనుముప్పు తప్పదని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...