Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా డెల్టా రైతుల్లో వరదపై ఆశలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 30, 2026 6:50 AM అమరావతిGeneral
కృష్ణా డెల్టా రైతుల్లో వరదపై ఆశలు - Udayam
ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతో శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో కృష్ణా డెల్టా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే సాగు చేసిన వరికి నీటి కొరత ఉండదని భావిస్తున్నారు. శ్రీశైలం నుంచి తాగునీటి అవసరాల తర్వాత కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...