వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఐటీ ఖగోళ శాస్త్రవేత్త రోహన్ నాయుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు సాయంతో సౌర కుటుంబం పరిమాణంలో ఉన్న భారీ ఖగోళ వస్తువును గుర్తించారు. దీనికి ‘ఎంఓఎం–బీహెచ్1’గా పేరు పెట్టారు.
సూర్యుడి కంటే కోట్ల రెట్లు ఎక్కువ వెలుగునిచ్చే ఈ వస్తువులో నక్షత్రం, కృష్ణ బిలం లక్షణాలు స్పష్టంగా లేకపోవడంతో దీనిని ‘కృష్ణ బిల నక్షత్రం’గా పేర్కొన్నారు.
Comments
Loading comments...

