Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా, భీమా నదులకు భారీ వరద ప్రవాహం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 05, 2026 11:44 AM నారాయణపేటGeneral
కృష్ణా, భీమా నదులకు భారీ వరద ప్రవాహం - Udayam
కృష్ణా, భీమా నదుల్లో భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ కర్ణాటక నుంచి వస్తున్న నీటితో తంగిడిగి వద్ద సంగమం తర్వాత తెలంగాణలోకి మంగళవారం సాయంత్రానికి 3 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహం నమోదైంది. నారాయణపేట జిల్లా కృష్ణా పుష్కరఘాట్‌ సగానికిపైగా నీటమునిగింది. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు, పశువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...