Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి సందర్భంగా రోజా శుభాకాంక్షలు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 6:33 PM చిత్తూరుGeneral
కృష్ణాష్టమి సందర్భంగా రోజా శుభాకాంక్షలు - Udayam
శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని నగరి నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి రోజా శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. పండుగను వేడుకగా నిర్వహించుకోవాలని రోజా కోరారు.

Comments

G
Loading comments...