వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లోని పురాతన శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి నేతృత్వంలో వేకువజాము నుంచే శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు శ్రీకృష్ణుడిని ప్రత్యేక పూజలతో ఆరాధించి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

