వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం హనుమాన్ మందిరంలో భజన కార్యక్రమాలతో ప్రారంభమైన వేడుకలు, శనివారం ఉట్టి కొట్టే కార్యక్రమంతో ముగిశాయి.
కులమతాలకు అతీతంగా గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాదాయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.
Comments
Loading comments...

