Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి వేడుకలకు యాదవులు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 4:05 PM జనగామ General
కృష్ణాష్టమి వేడుకలకు యాదవులు - Udayam
జనగామ జిల్లా కేంద్రంలో యాదవ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనేందుకు తరిగొప్పుల, జగ్గయ్యపేట గ్రామాల యాదవులు శుక్రవారం తరలివెళ్లారు. అక్కడ నిర్వహించిన ఊరేగింపు వేడుకల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు భూష యాదయ్య, మాజీ సర్పంచ్ ముడీకే సంపత్, కుమార్‌తో పాటు పలువురు యాదవులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...