Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ స్టేడియం కోసం స్థల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:46 PM తూర్పుగోదావరి General
క్రికెట్ స్టేడియం కోసం స్థల పరిశీలన - Udayam
రాజమండ్రి రూరల్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు అనువైన ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం పరిశీలించారు. కన్వెన్షన్ సెంటర్, క్రికెట్ స్టేడియం, సేంద్రియ కేంద్రం ఏర్పాటుకు స్థలాలను చూశారు. బొమ్మూరు చెరువు, మహిళా ప్రాంగణం, పాలిటెక్నిక్ కళాశాల వెనుక స్థలాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Comments

G
Loading comments...