వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్ఈ ఐరెడ్డి విజేందర్ రెడ్డి తెలిపారు.
24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమస్యలపై 8712488004 లేదా 1912 ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఊరేగింపు మార్గాల్లో భక్తులు, నిర్వాహకులు విద్యుత్ భద్రతా నిబంధనలు పాటించి శాఖకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

