వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన "విద్యుత్ అమరవీరుల స్మారక స్థూపాన్ని" సోమవారం రాత్రి టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రారంభించారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది త్యాగాలు అమరమైనవని పేర్కొన్నారు. 'జీరో యాక్సిడెంట్' లక్ష్య సాధనకు ఉద్యోగులందరూ తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఈ స్థూపం ప్రతి ఒక్కరిలో బాధ్యతను పెంచే ప్రతిజ్ఞా స్థలమని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

