వార్తలకు తిరిగి వెళ్లండి
ఓట్ల చోరీ, ఈసీ వైఫల్యాలను నిరసిస్తూ కరీంనగర్‌లో కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు ఇందిరా చౌక్ నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ నిర్వహించారు.
డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టిన ఆందోళనకారులు.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను తీవ్రంగా తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

