వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ తెలంగాణ చౌక్ సమీపంలో రూ.6.92 కోట్లతో చేపట్టిన కరీంనగర్ తొలి ఇండోర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి మంగళవారం టెక్నికల్ ఛార్జ్ చేశారు.
484 గజాల స్థలంలో అత్యాధునిక ఎస్టర్ ఆయిల్ సాంకేతికతతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. దీనితో పట్టణంలో స్థలాభావ సమస్య తీరి, విద్యుత్ అంతరాయాలకు చెక్ పడి నిరంతర సరఫరా అందుతుంది.
Comments
Loading comments...

