Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో స్కూల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 2:47 PM కరీంనగర్General
కరీంనగర్‌లో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభమైంది. రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ద్వారా 669 పాఠశాలలు, 11 జూనియర్‌ కళాశాలల్లో 49,025 మందికి అల్పాహారం అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్‌ సహకారంతో కార్యక్రమం అమలు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...