Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో సీఐటీయూ నిరసన దీక్ష

Follow Udayam on Google
sudheer Sep 16, 2026 4:38 PM కరీంనగర్General
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సామూహిక దీక్షలు చేపట్టారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఉద్యమాలను అణచివేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్‌కు పట్టిన గతే పడుతుందని జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి హెచ్చరించారు. కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ దీక్షలో పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...