వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ పద్మనగర్‌లోని హనుమాన్ మిల్లులో రేషన్ బియ్యం అక్రమ పాలిష్ దందా గుట్టురయింది.
130 క్వింటాళ్లు పాలిష్ బియ్యం పట్టుబడగా, తనిఖీల్లో మరో 170 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రాండెడ్ సంచుల్లోకి మారుస్తున్న నిర్వాహకుడు కరుణాకర్‌పై కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Loading comments...

