Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో రేషన్ బియ్యం అక్రమ దందా

Follow Udayam on Google
Harika Sep 29, 2026 2:18 PM కరీంనగర్General
కరీంనగర్‌లో రేషన్ బియ్యం అక్రమ దందా - Udayam
కరీంనగర్ పద్మనగర్‌లోని హనుమాన్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విక్రయిస్తున్న దందాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. మిల్లులో సోదాలు నిర్వహించి 130 క్వింటాళ్ల పాలిష్ సన్నబియ్యం, 170 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...