వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల లో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గం, కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.బాలరాజ్, జిల్లా ఇన్‌చార్జి టేకుమల్ల సమ్మయ్య, రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు మారగోని ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నాయకులు మాట్లాడుతూ వచ్చే నెల 6,7,8 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

