వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య ఫ్లెక్సీల సమరం కాకరేపుతోంది.
ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ హామీల ఫ్లెక్సీని తొలగించకపోవడంతో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రతిసవాలు విసిరారు. నగరంలోని ఇందిరా చౌక్, ఆర్ అండ్ బి కూడలి వద్ద 'పదేళ్ల బిఆర్ఎస్ దోపిడీ' పేరుతో కాంగ్రెస్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయ వేడి పెరిగింది.
Comments
Loading comments...

