వార్తలకు తిరిగి వెళ్లండి
మాస్టిన్ కులస్తులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నాయకుడు నాగిళ్ల గోపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
దశాబ్దాలుగా కుల సర్టిఫికెట్లు రాక విద్య, సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

