వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఉద్రిక్తతకు దారితీశాయి.
మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి నివాళులర్పించి వెళుతుండగా.. వారు మాట్లాడాలని బీజేపీ శ్రేణులు పట్టుబట్టాయి. మంత్రులకు సమయం లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అనడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Comments
Loading comments...

