Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో జనసేనలోకి 50 మంది చేరిక

Follow Udayam on Google
sudheer Aug 15, 2026 4:00 PM కరీంనగర్General
కరీంనగర్‌లో జనసేనలోకి 50 మంది చేరిక - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జనసేన కార్యాలయంలో పార్టీ నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ సమక్షంలో 50 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుందన్నారు. జనసేన ఆశయాలను గడపగడపకూ తీసుకెళ్లి, కరీంనగర్‌లో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...