వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్దంపూర్ వద్ద 1.140 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న బుర్రవ వంశీ అనే హిస్టరీషీటర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులున్నట్లు ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సీపీ గౌస్ అలం అభినందించారు.
Comments
Loading comments...

