Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం ప్రారంభం

Follow Udayam on Google
Sudheer Sep 23, 2026 1:39 PM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్ నగరంలో తొమ్మిది రోజుల పూజలందుకున్న వినాయక నిమజ్జనోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. కొత్తపల్లిలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన నూతన నిమజ్జన పాయింట్‌ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. శోభయాత్రగా తరలివచ్చిన తొలి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి, క్రేన్ సహాయంతో గంగమ్మ ఒడికి చేర్చి భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...